Tag: aranya by bharadwaj

అరణ్య

అరణ్య నేలతల్లి చలివేంద్రాలు దావానలమై ఆర్తనాదాలతో తగలబడిపోతున్నాయ్ పుడమి పందిరి పచ్చతోరణాలు దీనంగా కాలిబూడిదైపోతున్నాయ్ ప్రాణవాయువు పండించే ప్రకృతిరైతులు మోడులై మిగిలిపోతున్నాయ్ ప్రాణాలతోనే జంతుజాలం సతీసహగమనంలా సామూహికచితిలో సమిధలైపోతున్నాయ్ పైవాడే పోషించే ఉద్యానవనాలు మరుభూమిగా […]