Tag: ankush writes

ధర్మం

ధర్మం ఏది ధర్మం… ఏది న్యాయం మనసులో మలినాన్ని నింపుకోని నీ.. స్వార్థమే ధ్యేయంగా తీయని మాటలతో… నంగనాచి నాటకాలతో… అవసరానికి ఆత్మీయంగా మాయతో మాటలు కలిపి… అవసరం తీరాక….. ఏరుదాటి తెప్పను తగిలేసినట్టు […]

ఆకలి అంటే

ఆకలి అంటే    ఆకలి అంటే నాకు చాలా ఇష్టం… ఆకలి నాకు పరిపూర్ణత నేర్పింది… ఆకలి నాకు మమతలు పంచడం నేర్పింది… ఆకలి నాకు అందరిని దగ్గరగా చేసింది… ఆకలి నాకు జ్ఞానాన్ని […]

ఎవరు నీవు

ఎవరు నీవు గొప్పగొప్ప ఆదర్శాలు… గోప్పోళ్ళ  కోసం గప్పాలు పలుకుతూ… నాలుగు మాటలు నేర్చి… నలుగురు మధ్యలో మాటల మూటలతో… ఊకదంపుడు ఉపన్యాసాలతో… తోటి వారిని సాటివారిని…. దోచుకుంటూ.. దాచుకుంటూ…. స్వార్థపూరిత భావంతో… సమతా […]

ఎప్పుడైనా

ఎప్పుడైనా  ఎప్పుడైనా…. ఎక్కడైనా…. ప్రజలపై పాలకుల…. ఎత్తుగడల ఉక్కుపాదం…. నష్టమైనా…. కష్టమైనా కలసికట్టుగా కదలడమే…. సమరమైనా…. మరణమైనా పోరుబాటన…. సాగిపోవడమే -అంకుష్

అర్థ రాత్రి

అర్థ రాత్రి అర్థరాత్రి… గాఢ నిద్రలో నేను… ఇంటిబయట గేటును… లాటీలతో బాదిన చప్పుడు… వెళ్లిచూసాను… ఇంటిముందుంది ఒక జీపు… తెల్లవారేకాదు… మరెప్పుడు ఎవరికి తెలియదు… నేను ఏమైపోయానోనని… – అంకుష్

మాతృత్వం

మాతృత్వం *అమ్మ రుణం తీర్చలేనిది* *అమ్మ త్యాగం మరువలేనిది* *మరో జన్మంటూ ఉంటే* *అమ్మలా పుట్టాలని* *అమ్మలోని మాతృత్వపు అనుభూతి పొందాలని ఆశ* – అంకుష్