అవే కళ్లు చిరునవ్వుతో నీ స్నిగ్దమనోహర రూపం.. నీ చూపుల్లోని కారుణ్యం నీ చూపుల్లోని లావణ్యం అవే కళ్లు నా హృదయాన్ని సృశించాయి.. అవే కళ్లు నాలో నిద్రాణమైన మనసు పొరలను చీల్చి నాలో […]
Tag: ankush aksharalipi
వెలుగు రేఖలు
వెలుగు రేఖలు వెలుగు రేఖలు ఎందుకో తెలియని ఆవేదన మనసును మబ్బు తెరలు కమ్మేస్తుంటే… అంతరంగంలోని ఆలోచనలు అగాధమంత అనిపిస్తుంటే బతుకు భారంగా…. నడుస్తున్న నా బతుకు బాటలో అడుగులు తడబడుతుంటే ఆసరా లేని […]
పసిడి బాల్యమా…!!??
పసిడి బాల్యమా…!!?? బతుకు పోరులో చితికిన బాల్యమా ఆకలి చెర లో బంధీలయ్యారా…!? పిడికెడు మెతుకులు చేతికి రాక గంజి నీళ్లకు గరీబులయ్యారా…!? పసిడి బాల్యం పసిమొగ్గల్లా వాడిపోతూ మీ చెమట చుక్కలే…… కలిగిన […]
హృదయ దేవత
హృదయ దేవత మబ్బులు కమ్మిన కారుచీకటి లాంటి నా జీవితం ఆశ నిరాశలతో గమ్యం తెలియని బాటసారిలా సాగుతున్న నా జీవన యాత్రలో…. కారు చీకట్లను చీల్చుతూ జగతికి ఉషస్సులు పంచిన రవి కిరణంలా […]
మెరుపు
మెరుపు అనంతమైన ఆకాశంలో మెరిసిన మెరుపుల నిను చూసిన క్షణం లిప్త కాలమైనా నా కంటి పాపలో నీ ప్రతిరూపం నిక్షిప్తమై పోగా కనులు మూసిన నీ రూపం కనులు తెరిచిన నీ రూపం […]
తిరుగుబాటు
తిరుగుబాటు ఓ…కాగితపు పులులారా…! మీరు వేస్తున్న వేషాలన్నీ…! మీరు చేస్తున్న మోసాలన్నీ…! సహిస్తాము కొన్నాళ్ళు…!? ఎందుకో తెలుసా…!!?? మాలా దగాపడిన…. అన్న తమ్ముళ్లను…. అక్కా చెల్లెల్లను…. కూడ కట్టుకొని మీ పై… తిరుగుబాటు చేసేందుకు…! […]
ఎప్పుడైనా
ఎప్పుడైనా ఎప్పుడైనా…. ఎక్కడైనా…. ప్రజలపై పాలకుల…. ఎత్తుగడల ఉక్కుపాదం…. నష్టమైనా…. కష్టమైనా కలసికట్టుగా కదలడమే…. సమరమైనా…. మరణమైనా పోరుబాటన…. సాగిపోవడమే -అంకుష్