Tag: amma aksharalipi

అమ్మ

అమ్మ కనిపించే ఆ దైవం అమ్మ కని పెంచే దాతృత్వం అమ్మ తొలి గురువు అమ్మ స్వర నాదం అమ్మ జన్మజన్మల అనుభందం అమ్మ అనుభూతుల అనురాగం అమ్మ మమతల మల్లెలు అమ్మ తియ్యని […]

అమ్మా…

అమ్మా… అమ్మా…! నీ మీద ప్రేమ చెప్పటానికి కూడా అవకాశం వస్తుందనుకోలేదు. అమ్మా…! చిన్నతనంలో, నీమీద ఇష్టాన్ని చూపించడమంటే, నీకు దగ్గరగా వచ్చేవారిని  వారించటంలో చూపించాను. నువ్వు నన్ను తప్ప ఎవరిని ప్రేమగా చూసినా, వారిని ద్వేషించడంలో, […]

అమ్మ

అమ్మ పిల్లలకైనా.. పిల్లలను కన్న తల్లిదండ్రుల కైనా గుర్తొచ్చే పదం అమ్మ.. కష్టాలకు కావలి కాస్తూ, కన్నీళ్లకు వారధి వేస్తూ.. దుఃఖాన్ని దండిస్తూ.. బాధలను బంధీని చేస్తూ.. పేగు బంధాన్ని ప్రేమ బంధంతో ముడివేస్తూ.. […]