Tag: aksharalipi today telugu poems

ఊపిరి

ఊపిరి   విప్లవానికి రూపం గద్దరన్న. పోరాటమే ఆయన ఊపిరి. జన జాగృతి ఆయన సంకల్పం. బడుగుల తోడు మా గద్దరన్న. సమాజానికి అండ గద్దరన్న. సమాజానికి స్ఫూర్తి ఆయన. గద్దరన్న అమర్ రహే🙏 […]

 కన్నీటి నివాళులు

 కన్నీటి నివాళులు ప్రజాగాయకుడు గద్దర్‌ మరణంతో సమాజానికి తీరని లోటు జరిగింది.. ఆయన పాటలు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన ఆయన పాటలు ఎన్నో ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి […]

ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న

ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న… కన్నీటి పాటల మీద సాగుతున్న ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న… బడుగు, బలహీన, పేదప్రజల విముక్తికై హక్కుల కోసం పోరాడిన విప్లవకారుడు కరుడుగట్టిన అగ్రకుల ఆధిపత్య భూస్వామ్య పెత్తందారులా […]

మిత్రమా తేడా తెలుసుకో

మిత్రమా తేడా తెలుసుకో ఆడ- మగ స్నేహంగా ఉండటంలో తప్పులేదు. స్నేహ చేయడం అంటే ప్రేమలో పడటం కాదు. స్నేహం చేయటానికి, ప్రేమించటానికి మధ్యన ఒక సన్నటి గీత ఉంటుంది. ఆ తేడా తెలుసుకుంటే […]

అమ్మతో స్నేహం

అమ్మతో స్నేహం నా మొదటి స్నేహితురాలు అమ్మ ఆమెతో నేను ప్రతీది పంచుకుంటూ ఆమె నా అలకను తీరుస్తూ నాకు ఆప్యాయంగా గోరుముద్దలు పెడుతూ అన్నిట్లో తోడు ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ నీ చల్లని […]

శివ లీల

శివలీల శివయ్య నీ లీలలకు సాటెవరయ్య నీ నామ మంత్రం జపించినా చాలు కైలాసం దిగి క్రిందికి వస్తావు, మనస్ఫూర్తిగా నిన్ను అడిగినా చాలు కోరిన కోర్కెలు తీర్చుతుంటావు. భక్తుల కర్మఫల బాధలను చూసి […]

 రంగుల ప్రపంచం

 రంగుల ప్రపంచం సినిమా రంగు రంగుల ప్రపంచం, మాకు ఈ రంగులే ప్రపంచం ఊహలోకం,మాయాజాలం, అందరికీ అర్ధంకాని ఇంద్రజాలం. మేమంటే అందరికీ లోకువే, ఇక్కడ ఎదో ఒకటి సాధించేదాకా ఎవ్వరూ లేని ఒంటరివే. ఏం […]

విశ్వశాంతి

విశ్వశాంతి బ్రాహ్మణ ఇంటి బిడ్డ వై మేన బావకి ఆలివై కనికరం లేని మానవ మృగాల బారిన పడి పడరాని కష్టాలు పడుతూ పుట్టినిల్లు చేరి మగ బిడ్డకు జన్మనిచ్చి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ […]

గాయాన్ని పొడిచేతువా

గాయాన్ని పొడిచేతువా పల్లవి :—– గుడిలోని జంగమయ్య గుర్తెరుగవా నిన్నెరుగలేదనే నెపానికి నా గుండెకు గాయాన్ని పొడిచేతువా…. చరణం :—— బతుకంత చీకటిని బరువుగా మోసినా తెగని బంధాలతో తెలవారలేదని… చిగురంత దీపమై కొండంత […]

 మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి

 మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి యుగానికి ఒక్కరూ కవితా సామ్రాజ్యానికి కిరీటి సమాజాన్ని బాగు చేసిన వ్యక్తి ఒక మంచి మనసున్న వ్యక్తి కీర్తనలు మంచిగా రచించిన వ్యక్తి సినీ రంగానికి ఇటు కవితా సమాజానికి […]