Tag: aksharalipi today telugu family stores

లోకం తీరు

లోకం తీరు ఈ మధ్య రాజ్ చాలా దిగులుగా ఉంటున్నాడు.అసలేమైందంటే రాజ్చేసే వ్యాపారంలో నష్టంవచ్చింది. దానికి కారణంఅతను నిజాయితీగావ్యాపారం చెయ్యడం.మంచి నాణ్యమైన సరుకులుతెచ్చి అమ్మేవాడు. నాణ్యమైనసరుకుల రేటు ఎక్కువగానేఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. […]

సైనికుడు ధీరజ్

సైనికుడు ధీరజ్ అమ్మ అందరికీ అన్నం పెట్టుతుంది.నాన్న తన భుజాల మీద పిల్లల్ని ఎక్కించుకొని ప్రపంచం మొత్తం చూపిస్తాడు. అలాగే మన దేశ సైనికులు మన ప్రాణాలకు రక్షణగా నిలిచి వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన […]

చెల్లీ సిరి

చెల్లీ సిరి నేనూ 7త్ క్లాస్ చదువుతున్నపుడు స్కూల్లో టై బెల్ట్ తప్పనిసరిగా వేసుకొని రావాలి అనీ ఒక రూల్ ఉండేది.. ఆ రోజు నేనూ టై బెల్ట్ మరిచిపోయా.. నేనూ కొంచెం దూరంలో […]

అక్షర కళ

 అక్షర కళ నిజంగా చెప్పాలంటే ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా మాతృ భాష పట్ల అపార ప్రేమ ఉంటుంది. రచనలు చేసే నేర్పు ఉంటుంది. అయితే మనిషి సమయాభావం వల్ల రచనలు చేయడు. పైగా తన […]

 రెక్కల మీద నిలబడిన అమ్మాయి మూడవ భాగం

 రెక్కల మీద నిలబడిన అమ్మాయి మూడవ భాగం జరిగిన కథ.. వసుంధర హరి అనాధలుగా ఆశ్రమంలో పెరిగి అక్కడే చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు.. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు.. వసుంధరకు మొదటినించీ […]

ముగ్గురి మనసులు చివరి భాగం

ముగ్గురి మనసులు చివరి భాగం    కాసేపు నాకు ఏమీ అర్థం కాలేదు.., మౌనంగా ఉండిపోయాను..,రాత్రి ఆనంద్ రూమ్ కి వచ్చాడు., నాతో ఏవేవో చెప్తున్నాడు.., సిరి గురించి అడుగుతున్నాడు.., కానీ…నా పరిస్థితి.. నా […]

సెలవు రోజు

సెలవు రోజు    రాణి ఒక గృహిణి మాత్రమే కాదు కష్టపడి పని చేసే ఉద్యోగస్తురాలు కూడా. రోజు ఉదయానే లేచి వంట పని ఇంటి పని చేసి పిల్లల్ని స్కూల్ కి ,తన […]

అమ్మో ఇల్లు

అమ్మోఇల్లు   గిరిజ తల్లి కాబోతుంది అని తెలిసి చాలా సంతోషించింది. గిరిజ భర్త రాము కూడా చాలా సంతోషించాడు. వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ పెద్దలు ఒప్పుకోలేదు. అయినా వేచి చూసి […]

బలగం సినిమా సమీక్ష

బలగం సినిమా సమీక్ష   ఒక చిన్న పల్లెటూరు లో ఒక ముసలి వ్యక్తి. అందరితో కలుపు గొలుగా మాట్లాడుతూ, ఉషారుగా ఉంటాడు. జోక్స్ వేస్తూ,నవ్వుతూ,నవ్విస్తూ ఉండే ఆ ముసలాయన పేరే కొమరయ్య. ఇద్దరు […]