Tag: aksharalipi today poems

నా ప్రాణం

నా ప్రాణం   కోకిల గానం నీదైతే ఆ రాగం నేనవుతా, కమ్మని కవిత నీవైతే ఆ కవిత రాసే కలాన్నవుతా, పూసే పూవువి నీవైతే నిత్యం నీ వెంటే ఉండే తుమ్మెదనవుతా, నా […]

హీరోయిన్

హీరోయిన్ హీరోయిన్ అభిమాన హిరోయిన్ అంటే అందమైన కళ్ళు అందమైన చిరునవ్వు తెరమీద నడిచే కలల రాణీవని అతిలోక సుందరివని అభిమానులు ఆశ్రితజనులు నీచుట్టూ వున్న బలగం అనుకున్నాను కాని ఇప్పుడే తెలిసింది నిరంతర […]

పొడబారని స్థబ్ధత

పొడబారని స్థబ్ధత తన నిర్ణయం నిలువని తొలి పొద్దని నీటమునిగిపోదు…స్నేహమై పరిచిన పరుపులలో అలసిన సొధలను నిదురింప నీయదు…కదలిరాలేని బంధాలను చూసి తోడు లేదనీ దుఃఖించదు…కదిలే స్థానం వెన్నెల్లో పాలబువ్వలను కలిపినా చేసిన వేదికలపై […]

అందం శాశ్వతం కాదు

అందం శాశ్వతం కాదు ఏది అందం…శరీరం పై ఉండే పొర అందమా..! తెల్లటి,గుండ్రంగా ఉండే మొహం అందమా..! అందంగా ఉన్న అనే గర్వం అందమా..! ఎదుటి వాలను చులకన చేసే వ్యక్తిత్వం అందమా..! పెద్దలను […]

 రెక్కలు తొడిగిన మనసు

 రెక్కలు తొడిగిన మనసు ఆపితే ఆగే మనసా ఇది, ఆశలతో సౌధం కట్టిన మనసు ఇది, అనంతమైన ఆకాశంలా, లోతే తెలియని సాగరంలా, ఆపే శక్తి ఏది లేక, మనసు నిండా కోరికతో, సాధించాలి […]

ఐక్యత

ఐక్యత మన దేశం – చాలా భాషలు ఉన్న దేశం, చాలా మతాలు ఉన్న దేశం, చాలా కులాలు ఉన్న దేశం, ఎన్నో వర్గాలు,ఎన్నో తెగలు, మనలో ఇంకెన్నో రకాల తేడాలు ఉన్నాయి. కానీ […]

స్వాతంత్ర సిరులు

స్వాతంత్ర సిరులు   బానిస సంకెళ్లనుండి విముక్తికై పోరాటం భరతమాత స్వేచ్చా వాయువుకై ఆరాటం ఆణువణువూ దేశభక్తి నిండిన తపనలతో మన్నులోన కలిసినారు వీరులందరో మనకు తెచ్చిపెట్టినారు స్వాతంత్ర్యసిరులు బానిసలుగా చేసినట్టి తెల్లదొరల వెళ్ళగొట్టి […]

భరతమాత ముద్దుబిడ్డలై

భరతమాత ముద్దుబిడ్డలై నా భారతదేశం ఒక నందన వనం… అందులోని ప్రతి అనువనువు కదిలే బృందావనాలు తలపెట్టిన వాడికి మనస్సున వెలిగేటి మణిదీపాలు… తూరుపున తేజమై కరిగేను హిమగిరి సొగసుల పంటా…పడమరన పొంగి పొరలె […]

దేశభక్తి

దేశభక్తి   డెబ్భై ఐదేళ్ళుగా అవినీతితో, అన్యాయాలతో రాజకీయాలతో హత్యాచారాలతో పారుతున్న అమాయకుల నెత్తుటిలో ఎంత వెతికిన దొరకని దేశభక్తిని.. ఏడాదికొకసారి ఆకలితో అజ్ఞాతంగా చిక్కిశల్యమైన దేశాన్ని స్వాతంత్ర్యంగా వెలికి తీయడమే ఆగస్ట్ పదిహేను.. […]

తల్లీ వందనం

తల్లీ వందనం పల్లవి జననీ నీకు వందనం మా ఊపిరి నీవే ఈ దేహము నీదే నీకే అంకితమూ మాఈ జన్మ చరణం యోధులు నడచిన నేల ఇది శాంతి అహింసల ఆలయము బంగరు […]