తిరుమల గీతావళి పల్లవి నీ నీడొకటే చాలును దేవా నీ తోడొకటే కానుక దేవా కాలం వాకిట నిలిచిన మాకు అండా దండా అన్నీ నీవే చరణం నీ దర్శనమే దొరకని మాకు నీ […]
Tag: aksharalipi tirumala geethavali
తిరుమల గీతావళి
తిరుమల గీతావళి పల్లవి కొండలరాయుని తలచుదాం వేదనలన్నీ తెలుపుదాం కలలోనైనా కనబడడే కలతలు తీరేదెటులనో చరణం కొండలపైన ఉంటేనేమి భక్తసులభుడు ఆతడు బాధలు గాధలు ఉంటేనేమి తనతోడొకటే చాలును/చాలునుగా చరణం తిరుమలరాయుని తీరేవేరు తీరుబాటుతో […]
తిరుమల గీతావళి
తిరుమల గీతావళి పల్లవి నిను చూడాలని నిను చేరాలని మనసే కోరెనుగా కోరిక తీరదుగా చరణం కొండంత దూరంలో కొలువైవున్నావు మామీద దయచూపి దర్శనమీయవయా తనువేమో తలచింది మనసేమో పిలిచింది దారేమో కనపడక దండాలు […]
తిరుమల గీతావళి
తిరుమల గీతావళి పల్లవి తపియించె మనసు నిను చూడాలియనుచు జపియించ సాగెనుగా గోవింద నామమును చరణం గల్లంతు కాగా ఆశలన్నియు మావి నీవే దిక్కనుచు కొలిచేము స్వామి కాపాడమనుచు వేడేము నిన్ను కలలోనయినా దర్శనము […]
తిరుమల గీతావళి
తిరుమల గీతావళి పల్లవి శ్రీనివాసుని చూసెదమండీ కష్టాలన్నీ తీరునులెండి పదమే పాడుతు కదలాలండీ ఏడుకొండలు ఎక్కెదమండీ చరణం కలియుగమున వెలసినవాడు నిత్యపూజలను గైకొనువాడు భక్తసులభుడూ శ్రీనివాసుడు అభయమునిచ్చి కాపాడేవాడు చరణం కలతలు నలతలు తనవంటాడు […]
తిరుమల గీతావళి
తిరుమల గీతావళి పల్లవి ఎంతగ వేడితే అంతటి కరుణను చూపేవాడవు నీవు నమ్మకముంటే దారిని చూపే స్వామివి నీవే కాదా చరణం బాటను విడచి బాధ్యత మరచి ఐహిక సుఖమే ఒకటే చాలని తలచితిమయ్యా […]
తిరుమల గీతావళి
తిరుమల గీతావళి పల్లవి నీ చరణములే కోరితిమయ్యా నీ శరణమునే వేడితిమయ్యా మా వేదనయే తెలిసిన నీవు మార్గము చూపి కాపాడవయా చరణం నిను చూసినచో అలుపేలేదు నీ తలపొకటే చాలును మాకు అది […]
తిరుమల గీతావళి
తిరుమల గీతావళి పల్లవి లోకబాంధవుడవుగా వినవయ్య మా మొరను పెదవేదో పలికింది మనవేదో చేసింది చరణం కలియుగ దైవమని నిను కొలిచేమయా పిలుపే వినమని నిను తలిచేమయా చరణం నీడగ నీవుంటే తోడుగ వెంటుంటే […]