Tag: aksharalipi poems marpu by chalasani venkata bhanu prasad

మార్పు

మార్పు ఎంతో స్వార్ధం నిండిన అమ్మాయి అయినా తల్లి కాగానే దైవత్వం వస్తుంది. ఈ మార్పు సహజంగా జరుగుతుంది. ఇక్కడ ఎవరూ,ఎవరికి,ఏమీ నేర్పించరు. ఇది ఒక సహజమైన ప్రక్రియ. జలజ చిన్నప్పటి నుండి అల్లారుముద్దుగా […]