Tag: aksharalipi kougili

కౌగిలి

కౌగిలి మిద్దెలు మేడలు లేకున్నా  నీ నులి వెచ్చని కౌగిలి చాలు  అన్నది ఒక నెచ్చెలి  హృదయపు వాకిలిలో పరచుకున్న  పచ్చని పైరు లాంటి ఒక  అనుభూతి   హృదయ స్పందనల  అందమైన అల కౌగిలి  […]