ధ్వంస రచన పక్షి పాటలో ప్రజల పాట్లను దాద్దామనే ఓ వెర్రి ప్రయత్నమేదో చేస్తున్నాను! బాల భానుడి వెలుగులో భజంత్రీ చప్పుడొకటి చెప్పుడు మాటలా తొలిచేస్తోంది! తొలిమంచు స్పర్శలో తెగిపోతూ జీవితపు అంచు ఒకటి! […]