స్త్రీ శక్తి
యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా
ఎక్కడ స్త్రీ గౌరవించ బడుతుందో అక్కడ దేవతలుంటారు..
అనే సంస్కృతి మనది..
మన భారత దేశంలో హిందూ ధర్మంగా చెప్పబడింది
స్త్రీ ఒక శక్తి..
స్త్రీ ఒక దేవత..
స్త్రీ ఒక అధ్బుతం..
సృష్టి లోనే ప్రత్యేకత సంతరించుకున్న అధ్బుతం.
ప్రతి మగవాడి విజయం వెనుక ఉండేది స్త్రీనే..
ప్రతి మగ వాడి వంశాన్ని మెాసేది స్త్రీనే..
యుగ యుగాలుగా స్త్రీని పూజించాలనే మన వేదాలు
చెప్తు న్నాయి..
స్త్రీ ఒక ఆది శక్తి..
అలాంటి స్త్రీని బాధ పెట్టకండయా! మగ వాళ్లూ!!
-ఉమాదేవి ఎర్రం