ప్రేమ
అమ్మ ప్రేమ
రాత రాస్తాడు బ్రహ్మ
దేవుడు ఇచ్చాడు జన్మ
కంటికి రెప్పలా కాపాడుతుంది అమ్మ
అమ్మ నాకు ఎవరు ఎక్కువ కాదు మీకన్నా
కనిపించని దేవుడి కన్నా
నువ్వే నాకు మీన్న
నీ మీద ప్రేమ తగ్గదు ఏది ఏమైనా
– భరద్వాజ్
అమ్మ ప్రేమ
రాత రాస్తాడు బ్రహ్మ
దేవుడు ఇచ్చాడు జన్మ
కంటికి రెప్పలా కాపాడుతుంది అమ్మ
అమ్మ నాకు ఎవరు ఎక్కువ కాదు మీకన్నా
కనిపించని దేవుడి కన్నా
నువ్వే నాకు మీన్న
నీ మీద ప్రేమ తగ్గదు ఏది ఏమైనా
– భరద్వాజ్