ప్రజాస్వామ్యం
ప్రజాస్వామ్యం యెక్క నాలుగు స్తంభాలు లెజిస్లేటివ్ (Legislature). ఎగ్జిక్యూటివ్ (Executive) మరియు జుడీషియారీ (Judiciary) – ఈ మూడు రాజ్యాంగబద్ధమైన మూడు స్తంభాలు
మొదటిది శాసనసభ ( పార్లమెంట్ యొక్క ఉభయ సభలు, అలాగే రాష్త్ర స్థాయిలో అసెంబ్లీ, కౌన్సిల్ )
రెండో విషయం సర్కారు వారి వివిధ అధికార విభాగాలు ( ఆయా శాఖ మంత్రులతో కలుపుకొని)
మూడోది న్యాయవ్యవస్థ (Supreme Court at Center & High courts at state level)
నాలుగో స్తంభం ప్రెస్ (Press, Journalism)
అంటే నిర్భయంగా సత్య అసత్యాలని బట్టబయలు చేయగలిగే జర్నలిజం వ్యవస్థ
జర్నలిజం అనగానే కొంత గవర్నమెంట్ , కొన్ని ప్రైవేటు యాజమాన్యంలో , కొంత ఇండిపెండెంట్ మరియు సిటిజెన్ ల ద్వారా సపోర్ట్ చేయపడే NGO సంస్థలు ఇలా రకరాకాలుగా ఉన్నాయి.
Legislature లో కులం, మతం, ప్రాంతం, భాష భేదాలు నిండిపోయాయి
Executive లో లంచాలు, సిఫార్సులు, అలసత్వం, అక్రమాలు నిండిపోయాయి
Judiciary లో ఆలస్యం, వాయిదాలు, ఖరీదైన న్యాయం, పలుకుబడి నిండిపోయాయి
Journalism ఐతే వ్యాపారం, ప్రచార సాధనం అయ్యిపోయిందిప్రజాస్వామ్యపు నాలుగు స్తంభాలూ కలిసిపోయి ప్రజాస్వామ్యాన్నే భక్షిస్తున్నాయి.
-ప్రదీప్