పంచాంగము 19.04.2022

పంచాంగము 19.04.2022

*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – వసంత ఋతువు*
*చైత్ర మాసం – బహుళ పక్షం*
తిధి : *తదియ* రా7.40 వరకు
వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే)
నక్షత్రం: *విశాఖ* ఉ6.28 వరకు
తదుపరి *అనూరాధ* తె4.42
యోగం: *వ్యతీపాతం* ఉ7.56 వరకు
తదుపరి వరీయాన్
కరణం: *వణిజ* ఉ8.40 వరకు
తదుపరి *విష్ఠి* రా7.40 వరకు
వర్జ్యం: *ఉ10.13 – 11.42*
దుర్ముహూర్తం : *ఉ8.15 – 9.04* &
*రా10.49 – 11.35*
అమృతకాలం: *రా7.04 – 8.33*
రాహుకాలం : *మ3.00 – 4.30*
యమగండ/కేతుకాలం: *ఉ9.00 – 10.30*
సూర్యరాశి: *మేషం*

చంద్రరాశి: *వృశ్చికం*
సూర్యోదయం: *5.47*

సూర్యాస్తమయం: *6.11*
 *సంకష్టహర చతుర్థీ*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *