పంచాంగము 09.02.2022

పంచాంగము 09.02.2022

*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – శిశిరఋతువు*
*మాఘ మాసం – శుక్ల పక్షం*
తిధి : *అష్టమి* ఉ10.08వరకు
వారం : *బుధవారం* (సౌమ్యవాసరే)
నక్షత్రం: *కృత్తిక* రా1.13 వరకు
యోగం: *బ్రహ్మం* రా7.16 వరకు
కరణం: *బవ* ఉ10.08 & *బాలువ* రా11.00
వర్జ్యం: *మ12.22 – 2.05*
దుర్ముహూర్తం : *ఉ11.51 – 12.36*
అమృతకాలం: *రా10.38 – 12.21*
రాహుకాలం : *మ12.00 – 1.30*
యమగండ/కేతుకాలం: *ఉ7.30 – 9.00*
సూర్యరాశి: *మకరం*

చంద్రరాశి: *వృషభం*
సూర్యోదయం: *6.34*

సూర్యాస్తమయం: *5.54*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *