ఓ ఆడపిల్ల
ఏన్ని డిగ్రీలు చదివినా…..
ఎంత గొప్పగా బ్రతికినా….
ఎం పని చేసినా….
ఏన్ని పూజలు చేసినా…….
ఎంత సంపాదించినా…
చివరికి అమ్మ అనే పిలుపుకు ఇవన్నీ సరితుగవు…..
అమ్మ అయితేనే అమ్మాయి జీవితం పరిపూర్ణం ఔతుంది….
అమ్మ కడుపునే మన పుట్టుక మొదలవుతుంది….
అమ్మ దూరం నుండి చూస్తూ ఏదో అనుకుంటాం….
కానీ ఎంత డబ్బున్నాం లేకపోయినా…
సమాజంలో ఆడది అమ్మగా మారాకా శారీరికంగా చాలా బాధలు భరించాలి,
కొన్ని కన్న వాళ్ళకోసం ఇంకొన్ని కడుపున పుట్టిన వాళ్ళకోసం….
నిజంగా జరిగిన ఓ అమ్మాయి కథ….
– మల్లికార్జున్ గుండా