నూతనం
నూతన వత్సరం లో
వినూత్న నిర్ణయాలతో
గడిచిన విషాద రోజులను మరిచిపోతూ,
రాబోయే రోజులైనా సుఖ సంతోషాలను కలిగించాలని,
గత జ్ఞ్యాపకాల తిరిగి రానివ్వకుండా,
గత చరిత్ర పునరావృతం కాకుండా,
అంతా సంతోషంగా ఉండాలని,
ఆనందంగా గడపాలని,
నూతనంలో నూతనంగా
అందరి జీవితాలలో ఆనందాలు వెల్లి విరియాలని,
ప్రజలంతా పచ్చగా కళకళ లాడుతూ ఉండాలని,
అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ …
ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం