నిజాన్ని సమాధి చేస్తారా

నిజాన్ని సమాధి చేస్తారా

 

నిజాన్ని సమాధి చేయలేం.
అబద్ధాన్ని నిజంగా మార్చలేం.
నిజం నిప్పులాంటిది సోదరా.
అబద్ధం తప్పులాంటిదే మరి.

అబద్ధం చెపితే పాపం వస్తుంది.
నిజం చెపితే పుణ్యం వస్తుంది.
పాప – పుణ్యాల వల్లనే మనకు
నరక- స్వర్గం ప్రాప్తిస్తుంది.

పాపం చేస్తే నరకానికే.
పుణ్యం చేస్తే స్వర్గానికే.

మరి రెండూ చేస్తే ఎలా?
స్వర్గం-నరకం చూడొచ్చు.
మరి ఏది ముందు చూడొచ్చు.
ఏది ఎక్కువ చేస్తే ముందు అక్కడికే.🙂
ఏది తక్కువ చేస్తే తరువాత
అక్కడికే.🙂
నిజం చెప్పి పుణ్యం పొందండి

 

-చలసాని వెంకట భాను ప్రసాద్

0 Replies to “నిజాన్ని సమాధి చేస్తారా”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *