నీ నిర్లక్ష్యపు వాకిట

 నీ నిర్లక్ష్యపు వాకిట

సమాజం ఎటు వెళ్తుంది? |
నిర్లక్ష్యం ఒక వైపు ప్రాణాలు తీస్తూ

ఉంటే ఎవరూ నోరు మిదపరేమిటి? ||
మనుషుల మధ్య జరుగుతున్న సంఘర్షణ |
నిరంతరం సమాజ విలువలని దిగజారుస్తూ ఉంది ఈ కాలాన ||
ఒకవైపు అగ్ర వర్గాలు కొన్ని వర్గాలను

నీచముగా పరిగణిస్తున్నప్పుడు |
ఆ అనగతొక్కుతున్న వర్గాల నిర్లక్ష్యం వల్ల

వారి అధికారం సాగుతున్నప్పుడు ||
తప్పకుండా పుట్టుకురావాలి నవ చైతన్యం

తద్వారా స్వాతంత్రం తెచ్చుకునేది అప్పుడు |||

 

– హరీశ్వర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *