మనసే

మనసే

మనసున మనసై..
బతుకున బతుకై..
తోడొకరుటె అదే చాలును..

అంతేనా? అనుకుంటున్నార?
నిజమయిన తోడు మనిషికి..
మనసే!!

మనసుంటే మార్గాలెన్నో!
రచనలెన్నో! కవిలు ఎన్నెన్నో!
ఆప్యాయతలు,ప్రేమలు..
దూరమయిన..

ఈ మంచి మనసు మనకు..
తోడుంటె!
రాసే కావ్యాలెన్నో!!
చదివే పాఠకు లెందరో!!

ఉమాదేవి ఎర్రం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *