మహిళా నీకు జేజేలు
మహిళ ఓర్పుకి నిదర్శనం.
ఆమె కృషి అనితర సాధ్యం.
ధైర్యానికి ఆమె మారుపేరు.
కష్టాల కొలిమిలో కరిగిపోయి,
తనవారికి సంతోషం అందించే
బంగారు ఆభరణం మహిళలు.
మహిళ సహనానికి హద్దులేదు.
ఆమె జీవితం ఎందరికో ప్రేరణ.
అనురాగ దేవతలు మహిళలే.
భగవంతుని రూపం అమ్మలే.
-చలసాని వెంకట భానుప్రసాద్