మహారాణి
అందాల తాజ్ మహల్ ముందు
నువ్వు మహారాణిలా కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నప్పుడు.
ఎవరు అందంగా ఉన్నారంటే నేను ఏమని చెప్పను
అసలు షాజహాన్ కూడా సందేహిస్తాడేమో…!
– శివరామ్ శంకర్ నాయుడు
అందాల తాజ్ మహల్ ముందు
నువ్వు మహారాణిలా కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నప్పుడు.
ఎవరు అందంగా ఉన్నారంటే నేను ఏమని చెప్పను
అసలు షాజహాన్ కూడా సందేహిస్తాడేమో…!
– శివరామ్ శంకర్ నాయుడు