లేఖ (కనిపించని ప్రేమ)
ప్రియా…!!
నయనాలనుంచి జాలువారుచుండె అశ్రువులు..
మదిలోతులనుంచి ఉబ్బికివచ్చుచుండె ఆక్రోసవ్యధలు..
జీవితగమనం అదుపుతప్పే దూరమవుచుండగా.
ప్రాణంవున్న జీవచ్ఛవమాయెను నా దేహం
– సూర్యక్షరాలు
ప్రియా…!!
నయనాలనుంచి జాలువారుచుండె అశ్రువులు..
మదిలోతులనుంచి ఉబ్బికివచ్చుచుండె ఆక్రోసవ్యధలు..
జీవితగమనం అదుపుతప్పే దూరమవుచుండగా.
ప్రాణంవున్న జీవచ్ఛవమాయెను నా దేహం
– సూర్యక్షరాలు