కృతజ్ఞత
కమనీయం
నా కలం కమనీయం
నేను రాసే అక్షరం అమృతం
నా కలంతో ప్రతి రోజు చేస్తున్న
అక్షర యజ్ఞం
నేను రాసే అక్షరం ప్రతి గుండెకు తగిలే ఆయుధం
ఇది నా కృతజ్ఞతతో రాసే కవిత్వం
దాన్ని ప్రోతహిస్తున్న మీ అందరికీ నా పాదాభివందనం
-భరద్వాజ్

శుభాకాంక్షలు