గొప్ప వ్యక్తిత్వాలు
1) గొప్ప వ్యక్తిత్వాలు ఎవరిలోనూ లేవు.
2) వ్యక్తిగత లబ్ది అందరి ధ్యేయం.
3) ఫలితంగా స్వార్ధం విలయతాండవం.
4) నేను మంచి వాడిని అనుకుంటే మనస్సుకి
శాంతి.
5) నువ్వు ఇతరులకి సాయం చేయాలంటే
వారిలో చెడు ఇట్టే కనిపిస్తుంది.
6) ఆపాత్రదానం నీవు మెచ్చే బహు గొప్ప
పదం.
నీతి :- ఇతరులకి చేయి అందించలేని నువ్వు చేతకాని చవటవి.
– వాసు