దోమ (నవ్వొస్తే 👏 కొట్టండి 😂)

దోమ (నవ్వొస్తే 👏 కొట్టండి 😂)

ఒక దోమ : ఈ మనుషులు చూడు మన

సంగీతానికి మైమరచి ఆనందంగా

ఎట్లా చప్పట్లు కొడ్తున్నారో!

మరోదోమ : నీ మొహం! ఆ చప్పట్లు ఆనందంతో

కాదు చూడు మన వాళ్ళు ఆ

చేతుల మధ్య ఎట్లా నలిగి

పోతున్నారో!

మొదటి దోమ : ఆ!అవునా!

– రమణ బొమ్మకంటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *