జీవిత పయనం గతాన్ని గుర్తేరిగి.. భవిష్యత్ పై భరోశ కలిగి.. వర్తమానం లో అడుగులు వేయాలి… – కిరీటి పుత్ర రాంబాబు రామకూరి
Daily Quotes
మర్చిపోవద్దు
మర్చిపోవద్దు ఎండుటాకుల చప్పుళ్ళు ఒకప్పుడు పచ్చగా బ్రతికిన ఆనవాళ్లు మర్చి పోవద్దు వారి కష్టంతో నువ్వింత వాడవైనావని…. – SR
అజ్ఞాతం
అజ్ఞాతం అజ్ఞాతంలో వెళ్లేది అవకాశాల కోసమే చిన్న విరామం మాత్రమే… అజ్ఞాతమనే అంధకార చీకట్ల ముసురు బ్రతుకుల నుండి పాఠాలు నేర్చుకోవడం.. అజ్ఞాతం అనేది మౌనానికి ఒక ప్రతీక అది ఒక గంభీరం.. అజ్ఞాత […]
వదలవు
వదలవు ఎక్కడ వదలాల్సినవి అక్కడే వదిలేయాలి… మోస్తూ పోతే … మనం వాటిని వదలాలనుకున్న … అవి మనల్ని వదలవు …! – రాంబంటు
కొత్త ప్రపంచం
కొత్త ప్రపంచం ప్రతి స్నేహితుడు మనలో మనకే తెలియని క్రొత్త ప్రపంచాన్ని చూపిస్తాడు అతడు కలిసే వరకు అ విషయం మనకు తెలియదు… – రాంబంటు
ఏం సంపాదించావ్?
ఏం సంపాదించావ్? ఏం సంపాదించావ్ రా ఇన్నాళ్లు…? నేను పోతే మొయ్యడానికి నలుగురు మనుషులు నన్ను చూడ్డానికి వొచ్చిన ఎంతో మంది జనాలు.. – శ్రవణ్ నాని
గుణపాఠాలు
గుణపాఠాలు కొన్ని రాసుకున్న రాతల కంటే నేర్చుకున్న అనుభవాలే జీవితానికి గుణపాఠాలు – శివ శంకర్ నాయుడు
నమ్మకం
నమ్మకం మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు. అవాంతరాలెన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోరాదు.! – దేవా