ఏం సంపాదించావ్?
ఏం సంపాదించావ్ రా ఇన్నాళ్లు…?
నేను పోతే మొయ్యడానికి నలుగురు మనుషులు
నన్ను చూడ్డానికి వొచ్చిన ఎంతో మంది జనాలు..
– శ్రవణ్ నాని
ఏం సంపాదించావ్ రా ఇన్నాళ్లు…?
నేను పోతే మొయ్యడానికి నలుగురు మనుషులు
నన్ను చూడ్డానికి వొచ్చిన ఎంతో మంది జనాలు..
– శ్రవణ్ నాని