అశాంతి తనకంటూ ఓ మానసిక ప్రపంచం సృష్టించుకోలేని వ్యక్తులకే అశాంతి,అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది.. కళనో, జ్ఞానాన్నో తనలో సృష్టించుకొనే ప్రయత్నం చేసుకుంటే వ్యక్తికి అసంతృప్తి అనేది దరి చేరదు.. […]
Daily Quotes
నిజం
నిజం నువ్వు దాచే నిజం నిన్ను నిద్రకి దూరం చేస్తుంది నువ్వు చెప్పే నిజం నిన్ను మనుషులకి దూరం చేస్తుంది – భరద్వాజ్
భాంధవ్యం
భాంధవ్యం ఎవరికీ వినిపించకు నీ మనసులో మాటల్ని సందర్భానుసారంగా నిలిచే మనుషుల్ని భావాలు చాటు భాంధవ్యం ఎదైనా శాశ్వతంగా జ్ఞాపకాలను ఇచ్చి గాయాలు మిగిల్చే మనుషులే. -సుచిత్ర
భార్య
భార్య పసుపుతాడుతో పుట్టినిల్లు వదిలి మెట్టినింటి అడుగుపెడుతుంది అర్దనారి అయి అలనాపాలనా చూస్తుంది ఇసుమంతా కష్టం భర్తకు వచ్చిన క్షణక్షణం తల్లడిల్లిపోతుంది సిరులిస్తానన్న శ్రీవారిని వదలదు నీ ఓటమికి తన కన్నీళ్లు ప్రతీకౌతాయి […]
ప్రేమ
ప్రేమ ఎదురు చూసాను నీ ప్రేమ కోసం నేను ప్రేమించినటే నువ్వు నన్ను ప్రేమిస్తావని కానీ అర్ధం కాలేదు నా మనసుకి నువ్వు నన్ను ప్రేమించడం లేదు అని ఇంకా ఎంత ఎదురు చూసిన […]
సమాధానం
సమాధానం ఎవరిని అయినా ప్రశ్నించాలి అంటే వారి మీద గౌరవం, నమ్మకం ఉంటేనే వారి నుంచి సమాధానం ఆశించాలి… – సూర్యాక్షరాలు
అనుభవము
అనుభవము వైఫల్యము ఒక గుణపాఠం, విజయం కోసం తపించే వారికి వారిలో ఉన్న బలహీనతలను తెలుసుకుని సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం. మన శ్రేయోభిలాషులు వైఫల్యము మనల్ని వాళ్లు వేసిన తప్పటి అడుగులనించి కాపాడుతుంది, విజయము […]
స్నేహం
స్నేహం నిన్ను మెప్పించేలా మాట్లాడితే స్నేహం చేయటం, వారు నమ్మింది మాట్లాడితే స్నేహం చేయకపోవటం రెండు నీకే చేటు. స్నేహం కి నమ్మకం ముఖ్యం అది లేనిచోట స్నేహం ఉండదు. – సూర్యాక్షరాలు
త్రివర్ణపతాకo
త్రివర్ణపతాకo త్రివర్ణపతాకo నడిరోడ్డుపై నలిగిపోతుంటే తీసుకుని గుండెలకు హత్తుకుని ముద్దాడే భక్తి మనలో వుండాలి అదే పండుగ…. ప్రతిరోజూ పండుగ…. – సుహా
పెంపకం
పెంపకం పెంపకం అంటే మనల్ని తల ఎత్తుకునేలా చేసేది కాదు !!! మన పిల్లల్ని మనం తల దించుకోకుండా చూసేది !!! – వాల్దీ