భక్తి కాలం

భక్తి కాలం

 

మనకు ఎలాగో లక్ష్మీ (డబ్బు) లేదు..
ఉన్నది ఒక్కటే ధైర్య లక్ష్మీ.. దాన్నెప్పుడు కోల్పోవద్దు..
ప్రధానంగా ఇటువంటి ఆపత్కాల సమయంలో…
అర్థ సత్యాలు,అసత్యాలు, ఊహాలు, కొంత కల్పనలు విని, సోషల్ మీడియాలో చూసి భ్రమ పడవద్దు..
ధైర్యాన్ని వీడవద్దు...

 

-రాధిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *