ఆశ
పుట్టినప్పుడు నడవాలని
నడవలప్పుడు పరిగెత్తాలని
పరిగెత్తడప్పుడు నింగికి ఎగరాలని
దొరకే దాని కోసం ఆరాటం
దొరకని దానికోసం పోరాటం
దొరికిన నిరుత్సాహం
నీకు నచ్చింది వస్తే సంతోశాలు
నీకంటే ఎక్కువ వస్తే వారి మీద దుఃఖాలు
అసలే లేదనని తెలుస్తే ఏడ్పులు
మనిషి మాట
నాకే కావాలి అంత
అసలు ఏమి తీసుకొనిపోను అని తెలియలేననంత
తెలిసినా వినలేనంత
చివరిలో పోటీపడాలి నలుగురు
నీతో రానిది నీ సంపాదన
వచ్చేది మంచి చెడులు
ఇవే ఆస్తిలు
అవే నీ అంతస్థులు
ఓ మనిషి
– శ్రావణ్