అరుణారుణ వర్ణం
అరుణారుణ వర్ణం తో ఉదయించింది
అందంగా కనిపించింది. అందరాను అన్నది
అందరినీ అన్నది. అందరికీ కావాలనింది
అందరితో కలిసి ఉంటానన్నది.
అహం లేదన్నది. అంతు లేనిది.
అందరికీ అర్ధం అయ్యేది. అందితే కాలేది.
అంబరాన ఉన్నది. అలుపులేని చిన్నది.
అదే అదే అదే అదిగో అదిగదిగో అగ్ని గోళం
అరుణారుణ వర్ణంలో అంబరాన ఉన్నది
అదే నా చిన్నది. అందమైన చిన్నది.
చాల బావుంది మేడం.
Chala bhagundhi 👌👌👌