అంతర్ముఖం..

అంతర్ముఖం

లోపల ఒక ముఖం..
బయటకొక ముఖం..
బాగున్నావా వదినా?
అంటుంది ఒక ముఖం..
ఆవిడ లోపల మాత్రం..
బాగానె ఉంటుంది..
చూడడానికి దుక్కలా ఉంది..
అంటుంది ఆవిడ అంతర్ముఖం..
ప్రతి మనిషికి పైకి ఒక ముఖం..
లోపల అంతర్ముఖమే ఉంటుంది..
ఈ కాలంలో ఇదే పరిస్థితి..
అంతే కదా!!

 

-ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *