అమ్మ చేతి ముద్ద
1) అమ్మ చేతి ముద్ద అమృత సమముగదా
అంతకన్న తీపి అవని లేదు
అమ్మ చెంతనుంటె అన్ని వున్నట్టులే
అంతకన్న రక్ష.హాయి లేదు
– కోట
1) అమ్మ చేతి ముద్ద అమృత సమముగదా
అంతకన్న తీపి అవని లేదు
అమ్మ చెంతనుంటె అన్ని వున్నట్టులే
అంతకన్న రక్ష.హాయి లేదు
– కోట