ఆయన
పురిటి నొప్పులు భరించి నీకు రూపం ఇచ్చేది
జీవితాంతం బాధను భరించి నీ భవిష్యత్ రూపుదిద్దేవాడు
తన సంకనెక్కినతే ఆకాశంను చూపించేది
తన భుజంపై ప్రపంచాన్ని చూపించేవాడు
నీకు గాయమైతే అమ్మ అని అంటావు
నీ వల్ల గాయమైతే మా అమ్మే నవ్వుతాడు
అమ్మాయిలకు అమ్మ అంటే ఇష్టం
వాళ్ళ అమ్మలకు నాన్న అంటే ఇష్టం
ఎంతో కష్టాన్ని బరిస్తాడు
బాధ ను దాచి నవ్వుతాడు
పిల్లల కోసం ఏదైనా చేస్తాడు
ఇచ్చాకే మనిషవుతాడు
అమ్మ నవ మాసాలే మోస్తాది
ఆమెను జీవితాంతం మోస్తాడు
ఆమె కంటికి రెప్పలా చూసుకుంటే
ఆయన గుండెల్లో పెట్టుకొని చూస్తాడు
అమ్మ-నాన్న
Happy Fathers Day
– శ్రావణ్