ప్రేమ
మనస్సు ఎంత కోరుకుంటుందో వయస్సు ఎంత పరితపిస్తుందో, సిగ్గును మింగిన ప్రేమ మొగ్గయి పూవై ప్రేమగా మారి,
పువ్వుతో ప్రేమిస్తున్న అని తెలిపే క్షణానికి దైర్యం లేక చివరకు చెప్పి ,
ప్రేమను కాదన్న క్షణణా పుట్టే కొత్త ఆలోచనలు మనసును బరువుగా మార్చి ,
మోయలేక అలసట చెంది నీ ప్రేమ అస్తమించకముందే నిశ్చయించుకో…
“నిన్ను కాదన్నా ప్రేమ సూర్యాస్తామయంగా మారినా
నిన్ను కావాలనుకున్న ప్రేమ సూర్యోదయం లా నిన్ను తాకుతుంది అని”
-హరికృష్ణ