చిరుదివ్వె 

చిరుదివ్వె 

 

నా మది తటాకంలో శతపత్రమై విరిసిన
ప్రేమ మధురిమవు
నాగుండె గూడులో చిరుదీపాన్ని
వెలిగించిన చిరుదివ్వెవు
యాంత్రికంగా సాగుతున్న
నా జీవితానికి సొబగులు దిద్దావు
ధ్యుతి కోల్పోయిన బ్రతుకులో
సప్తవర్ణాలను కలగలిపావు
ఈ బంధం బంధవ్యమై
కలకాలం నిలుప నిలువవా…

-గంగాధర్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *