రివెంజ్ ఆఫ్ ది సోల్

 రివెంజ్ ఆఫ్ ది సోల్

అది ఒక చిన్న పల్లెటూరు అక్కడ ఒక చిన్న కళాశాల ఆ కళాశాలలో సూర్య అనే అబ్బాయి చేరాడు. అతను చాలా ఇంటెలిజెంట్ అయినప్పటికీ ఆ ఊరి దగ్గర ఉండటంతో రోజు కళాశాలకు వెళ్లి వచ్చేవాడు. వాడికి ఆత్మలు దెయ్యాలు ఉన్నాయా? లేవా ? అని తెలుసుకోవాలని చాలా కుతూహలంతో ఉండేవాడు. ఆ దెయ్యాల పిచ్చే వాడిని ఆ కళాశాలలో చేరేలా చేసిందిఆ కళాశాలలో ఒక భయానక సంఘటన జరిగిందిఆ సంఘటన ఆ ఊరిలో పది రకాలుగా ప్రచారం అయ్యింది

 

అసలు ఏమైంది ఆ సంఘటన ఏంటో మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం.

– భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *