ప్రేమ లేఖ
నీ కన్నీళ్లు చూడగా విలవిలలాడెను నా హృదయం
గజగజలాడెను నా నయనం
కారణం తెలుసుకోమని అండగా ఉండమని అదేసించేను నా మనసు
ఒక్కసారి నువ్వు నా కళ్ళలోకి చూడు
నా గుండె లోతుల్లోకి చూడు
తెలుస్తుంది నీకు
విలవిలలాడే కన్నుల వ్యధ
నీపై నేను చూపించే అనురాగ ప్రేమ సుధా
– భరద్వాజ్