వాడే కార్మికుడు

వాడే కార్మికుడు

ఎ పనైనా చేయగలిగినవాడు.
పనిని చిన్న చూపు చుడనివాడు.
నిత్యం పనిచేసేవాడు.
పనినే దైవంగా కొలిచేవాడు.
ఉల్లి దెబ్బలకి మరింత శక్తిని పెంచేవాడు.
తోటివారికి బలాన్ని పంచేవాడు.
కండ బలిసినవాడు.
వాడే కార్మికుడు.

– సంతోష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *