నావికుడా…

నావికుడా…

వయసు వరదలా ఉప్పొంగుతున్న నావ
ప్రయాణ జీవనం తో ఆలుపన్నది లేకుండా
జీవితం సాగడానికి బాధ్యతల బంధాల కోసం
ఎండనక వాననక ప్రయాణికులను ఒడ్డును చేరుస్తూ
కుటుంబాన్ని పోషించడానికి నీ బంధాలను  నిర్వర్తించడానికి తన వంతు
కృషి చేస్తున్న ఓ నావికుడా ఎక్కడున్నది నీ సుఖం
నావనే ఇల్లుగా మార్చుకుని , ఆ నావనే నీ ప్రపంచమైపోయిందా
ఆ గోదారి తల్లే నీ కన్నతల్లి లాగ పుజిస్తున్నావా..

నావికుడా…

– భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *