నీ జ్ఞాపకాలు
ఈ గాలిలో
నీ రూపం
నా కన్నుల
ముందు కదులుతుంది
నా ఆలోచనలలో నీ జ్ఞాపకాలు
నా మనసుని తకుతున్నాయి
నీ మాటలు అనుక్షణం
నీ నవ్వుల జ్ఞాపకాలు
నా మదిలో కదులుతున్నాయి
నా ప్రాణం
నువ్వు పీల్చే శ్వాసలో ఉంది
మనుస్సు కన్నులు
తెరిచి నిన్నే చూస్తూనే
ఉంటా అనుక్షణం నీ కోసం…
– చిన్ను శ్రీ