పంచాంగం 26.02.2022

పంచాంగం 26.02.2022

శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిరఋతువు
మాఘ మాసం – బహళ పక్షం
తిథి:దశమి ఉ9.07 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:మూల ఉ9.18 వరకు
యోగం:సిద్ధి రా7.56 వరకు 
కరణం:భద్ర ఉ9.07 & బవ రా7.57
వర్జ్యం:ఉ7.48 – 9.18 & సా6.15 – 7.45
దుర్ముహూర్తం:ఉ6.25 – 7.57
అమృతకాలం:తె3.12 – 4.42
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 -3.00
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:6.26
సూర్యాస్తమయం:6.01
సర్వేజనా సుఖినో భవంతు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *