Month: April 2023

గారడి

గారడి   ఓటు కోసం నోటు అంటరు.. నోటు అందుకో కడుపు నింపుకో అంటరు.. ఓటు విలువ ఎరుగరు.. నోటు ఆశ మారదు.. గారడి వాడి చేతిలో కోతిలా మారేవు.. అధికారమనే అవినీతికి బానిస […]

కూటికోసం_బాటసారి…

కూటికోసం_బాటసారి   కూటి కోసం నోటు కోసం వలసలు పట్టణాలకు పెద్దల విన్నపాలు వదలి బతుకు కోసం సాగిన బాటసారి అన్ని రోజులు మనవి కావు కాలం ఒక తీరుగా సాగదు దిక్కు తెలియక […]

ఓటు

 ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకు వినియోగించే వజ్రాయుధం ఓటు బంగారు భవితకు బాటలు వేసే మార్గదర్శనం ఓటు పేదల బతుకు రాతనుమార్చే కలం పోటు ఓటు శుష్క వాగ్దానాల మోస పూరిత నాయకుల పాలిట తూట […]

మహిళా ఓటరు శక్తి

మహిళా ఓటరు శక్తి   మన దేశపు మార్పుకు గుర్తు మహిళా ఓటర్ల ఓటు హక్కు ప్రభుత్వము పరిపాలన చేస్తే పరిపాలనకు హక్కు ఇచ్చేది ఓటు హక్కు రాజ్యాంగం నీకు ఇచ్చిన ఓటుహక్కు విల్లు […]

పండాకుల ఎండిన పరువాలు

పండాకుల ఎండిన పరువాలు     సడిసప్పుడు లేని మర్యాదలు…. మనస్సుకు గుచ్చుకొన్న పరిమలాలై కొమ్మ కొమ్మన కోటిలతల రావారతో పలకరిస్తు…పూచేతత్త్వంతో ప్రకృతి ఒడిని నింపుతు మోసిన రాజసాన్ని కిరీటంగా పూయిస్తూ దరిజేరిన వసంతాలకు […]

విరబూసిన పూలకొమ్మ

విరబూసిన పూలకొమ్మ కోయిలమ్మ కూస్తుంది.. విరబూసిన పూలకొమ్మను చూసిప్రకృతి పరవశిస్తుంది.. తేనెటీగలు మకరందాన్ని.. ఆస్వాదించడానికి.. ఆఘమేఘాల పై ఆకాశంలో.. విహరిస్తూ పూల చెట్టు పై వాలుతాయి.. అప్పుడా సుమాలన్నీ తమ జన్మ ధన్యమయిందని బావిస్తాయేమెా! […]

పూకొమ్మల పరిమళాలు

పూకొమ్మల పరిమళాలు వసంత కాలంలో ప్రకృతి సంతసం కొమ్మ కొమ్మకి రెమ్మలై అందాల కుసుమాలై అవనిలోని అందాలకు అలంకారమై ఆస్వాదించే మనసుకు ఆహ్లాదమై ఆకర్షించేను రహదారివెంట రణగొణ ధ్వనులు మాయమై పూకొమ్మల పరిమళాలు పరచుకుంటే […]

ఓ నవకవీ!

ఓ నవకవీ! మాధుర్యంలేని మాటలొద్దు రుచిపచిలేని వంటలొద్దు కూనిరాగాలు తీసి గొప్పగాయకుడనని గర్వించకు వెర్రిగంతులు వేసి నవనాట్యమని నమ్మించకు చెత్తపాటను వ్రాసి కొత్తపాటని చెప్పకు చిట్టికధను వ్రాసి వచనకవితని వాదించకు పిచ్చికవితను వ్రాసి భావకవితని […]

స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం

స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం     ♦️రామునికి — సీత కృష్ణునికి — రాధ ఈశునకు — ఈశ్వరి మంత్రపఠనంలో — గాయత్రి గ్రంధ పఠనంలో — గీత దేవుని యెదుట […]

వలస కూలీల వదనం

వలస కూలీల వదనం   వలసకూలీలవరం పట్టణం బ్రతుకుదెరువే అయితే భారం కాలగమనంలో పరిస్థితులు తారుమారు అయితే ఏ దారిలేక రహదారివెంటే సొంత ఊరు మార్గం వెతుక్కుంటూ గూడు లేక గోడు వినని పిల్లాపాపలతో […]