Month: December 2022

ప్రణయ పూల వాన

ప్రణయ పూల వాన నీలి గగనాలలో నిండు చందురుడు.. నీలాకాశ వీధుల్లో నీకై వేచిన తారకలు.. నీలిమేఘాల పానుపువేసిన మెరుపులు.. పారిజాత సుగంధ పుష్ప పరిమళాలు.. నీ రాకకోసం ఎదురుచూస్తున్నాయి కృష్ణా.. నీల మోహనా..నీ […]

మాటిస్తున్నా.!

మాటిస్తున్నా.! నిశీధిలో నా నీడైనా నాతో ఉండదేమోగానీ నీ తలపులను విడువను నిద్రలో శ్వాసనైనా ఆపుతానేమోగాని, నీ ఆలోచనను వదలను వేకువనే నీ రూపం కళ్ల ఎదుట ఉందనే ఊహతోనే మేల్కొంటాను నాతో నువ్ […]

కలలు

కలలు కంటున్నాయి కలలు నా కళ్ళు .. నిన్ను చూడాలని… నిన్ను చేరాలని… నీ చేయి పట్టాలని… నీ జత లో నడవాలని… కంటున్నాయీ కలలు నా కళ్ళు… నీతో ఏడడుగులు నడవాలని.. కలలు […]

వీరనారి

వీరనారి స్త్రీ జననాగమందే జన్మించి స్తనాంబులతో దప్పిక తిరినన్, కామముతో చరిచేదవు అంగమే ఆడదనమునే. జన్మమించ్చేనుగా జననీ కోర్కెలు తీర్చేనుగా పడతి ఆలనాపాలనా జేసే సోదరి ఆక్రోశాన్ని అరికట్టేనుగా వీరనారి – హనుమంత

కనువిప్పు

కనువిప్పు బరణి కార్తె మొదలయింది. వానలు బాగకురిసాయి. రైతులంతా నేలను దుక్కి దున్నుతున్నారు. నాణ్యమైన వేరుశనగ విత్తనాల కోసం వేరుశనగ కాయలను పరిశీలిస్తున్నారు. కాయలను మిషన్ ఆడించి మంచి, నాసిరకం విత్తనాలను వేరుచేసి విత్తడానికి […]

విషబీజాలు

విషబీజాలు లాలియనుచు జోలపాడ నిద్ర పోవు చిన్నారులు! చందురుణ్ణి పిలువగనే మురిసిపోవు చిన్నారులు! తల్లిపాలు త్రాగుచూనె రొమ్ముతోన ఆడేరుగ! తల్లితనము పూర్తిగాను మరచిపోవు చిన్నారులు! ఎదురుతిరిగి చరించుచూ ఆడేరుగ స్ర్తీలతోను! మృగాళ్ళుగా మారిపోయి కూడేరుగ […]

అమ్మ- అమ్మాయి

అమ్మ- అమ్మాయి తల్లి గర్భంలో పురుడు పోసుకుని…. తల్లికి మరుజన్మ నిచ్చి భూమ్మీద పడ్డ పసిబిడ్డ… తల్లి రక్తపు చుక్కలతో తయారయిన చనుబాలను తాగి… తల్లి ఎద పైన తన్నిన ఆ తల్లి ప్రేమగా […]

గాలిలో దీపం

గాలిలో దీపం నేనూ పాసయ్యానోచ్ అంటూ ఆనందంగా వచ్చాడు నాని. ఏరా నాని నిజమా? కంగ్రాట్స్ రా అన్నాడు వేణు. థాంక్స్ రా అనగానే వేణు అనుమానంగా అవును రా నువ్వసలు బుక్స్ పట్టనే […]

కసాయిగా మారకు ఓ నేస్తం

కసాయిగా మారకు ఓ నేస్తం ప్రతి జననం ఒక యుద్ధం.. అమ్మలే అందులోని సైన్యం నవమాసాలు కంటికి రెప్పలా కాచుకున్న పసిగుడ్డు.. పొట్టలోనే కాలితో తన్నుతున్నా ఏ జనని నొప్పి అనదు బాధ్యతల భారం […]