వీరనారి
స్త్రీ జననాగమందే జన్మించి
స్తనాంబులతో దప్పిక తిరినన్, కామముతో చరిచేదవు అంగమే ఆడదనమునే.
జన్మమించ్చేనుగా జననీ
కోర్కెలు తీర్చేనుగా పడతి
ఆలనాపాలనా జేసే సోదరి
ఆక్రోశాన్ని అరికట్టేనుగా వీరనారి
– హనుమంత
స్త్రీ జననాగమందే జన్మించి
స్తనాంబులతో దప్పిక తిరినన్, కామముతో చరిచేదవు అంగమే ఆడదనమునే.
జన్మమించ్చేనుగా జననీ
కోర్కెలు తీర్చేనుగా పడతి
ఆలనాపాలనా జేసే సోదరి
ఆక్రోశాన్ని అరికట్టేనుగా వీరనారి
– హనుమంత