నక్షత్ర మాల అందమైన ఆకాశంలో అలజడులు రేపుతూ వెచ్చని కిరణాల తాకిడి తో మేనంతా కవ్విస్తూoటే మది సరికొత్త రాగాలు ఆలపిస్తుంది మనసంతా మరో రేయి నీ కోరుతుంటుంది నీ వెచ్చని శ్వాస తగులుతూంది […]
Month: November 2022
చేవ్రాలు
చేవ్రాలు ఎడారిలో కోయిలలా కాంక్రీటు రోడ్డు పై ఆత్మీయతను నాటినట్లున్న ఆ మొక్క నా కుశలమడుగుతుంది జాలి దయలేని కాలం కాటేసిందనో అవమానాల విపణిలో నను వేలం వేసిందనో కప్పిపుచ్చుకుంటుండగా పచ్చని చూపును నాపై […]
పాలమీగడ
పాలమీగడ నీవు పక్కనుంటే పాల మీగడల వాసనలు కమ్మగా నీ తనువు మీదుగా ముక్కుపుటాలను అలరిస్తుంటాయి… నీ మేని ఛాయను చూస్తుంటే దేవతలిలానే ఉంటారేమో నాకోసం దిగివచ్చిన దేవతవు నీవే అనుకుంటాను తళతళలాడే మెరుపుతో […]
ఊపిరి
ఊపిరి నా ఉనికి తను. నా మనికి తను. మట్టిలో కలిసే వరకు చెరగని చిరునామా తను. ఉదయకాల సమీరం శుభోదయ సుప్రభాతం. ప్రకృతిలో పయనించిన ప్రతిసారి నను మరిపించే చెట్ల ఊసులతో పలకరింపుల […]
తనువు
తనువు తనువు తనువు ఏకమై పూల పోదరింటిలో కాపురముంటూ నీ ప్రేమలో మమేకమై పోతూ మనింటికి యజమానినవుతూ ఇద్దరం ఒక్కటిగా మారుతూ ఒకరినొకరం అర్దం చేసుకుంటూ ప్రేమ లో మునిగితేలుతూ బాధ్యతలను పంచుకుంటూ ఓదార్పునై […]
కాడి ఎద్దులు
కాడి ఎద్దులు ఊరికి చివరన చిన్నపాక, పిల్లలంతా కేరింతలతో ఆడుకుంటున్నారు తనతోటివారు, పెద్దవారు చింతచెట్టు అరుగుమీద కూర్చున్నారు. ఆ శబ్దాలు అతనికి విసుగుపుట్టిస్తున్నాయి. అయినా తనకు కుడివైపున కొద్దిగ దూరంలో ఏవో పెద్దగా అరుపులు […]
పయనం
పయనం పయనమై వచ్చారు మనుషులు ఈ లోకంలోకి పరుగు పందెంలా చేసుకున్నారు జీవితాన్ని ప్రతిదీ పొందాలని కోరికతో నలుగుతున్నాడు మనిషి ప్రతీసారి కాలాన్ని ఆపలేమని తెలిసినా చక్రబంధాల మధ్యన చేరి విలువైన కాలంతో పోటీపడుతూ […]
నేస్తమా ఎవరు నువ్వు?
నేస్తమా ఎవరు నువ్వు? నా స్నేహ బంధానివా? చిన్ననాటి జ్ఞాపకానివా? పూర్వజన్మ సుకృతానివా? ఆత్మీయత ఆలంబనవా? నేస్తమా ఎవరు నువ్వు? ఆలోచనల్లో ఎంతో అంతరం మనసుకు లేదుగ ఈ దూరం నీ ఊహలే నిరంతరం […]
ప్రతి జన్మకు కోరనా!
ప్రతి జన్మకు కోరనా! ఊసులన్నీ చెవిలో తేనెలు నింపుతుంటే మెదడుకు చేరిన మధురిమను ఆస్వాధిస్తుంటాను.. చూపులన్నీ ఎదలో బాణాలు వేస్తుంటే మన్మధబాణపు తీయనిబాధను మరిమరికోరుకుంటాను.. మనసంతా నీ తలపులు నిండితే ఓలలాడనా జతకూడిన మధురోహలలో […]
ఆ పయనానికి వందనం.!
ఆ పయనానికి వందనం.! పచ్చని పొలాల మట్టిలో సాగెను రైతు పయనం ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతకు వందనం పరిశ్రమల్లో యంత్రాలతో సాగెను కార్మికుని పయనం వాడే ప్రతి వస్తువునూ అందించే శ్రామికునికి వందనం […]