నీ జతగా.. అల్లంత దూరాన ఆ నీలి నింగిని వెలిగే తారకల కాంతుల తళుకులు సముఖాన నీ దరహాసపు వెలుతురులు జంటగా సాగే పడవ పయనాన చల్లని మారుతాలు వీచేగాలులు మోసుకొచ్చే నీ మేని […]
Month: October 2022
నా వెలుతురు
నా వెలుతురు నా కంటిపాపవై జన్మించావు తల్లీ! వరాల మూటలా నా భాగ్యం కూర్చగా వేల కాంతులు ఒడినిండా నింపగా ఏనాటి దానాల ఫలితమో నీ జననం నా రాతని మార్చి లోకాన్ని వెలిగించావు […]
ఆకలి
ఆకలి ఆటవెలది పద్యము బక్క చిక్కి నట్టి బాలున్ని ఆకలి వెంటబడి తరుమగ వేదనాయె దీనవదనుడయ్యి దిక్కెవ్వరూలేక చేయి చాపి అడిగె చేతగాక – కోట
జనగణమన
జనగణమన స్వాతంత్ర్యమా నీవెక్కడ స్వారాజ్యమా నీ జాడెక్కడ ఆకాశమంత వెతికి వెతికి వేసారాను….. లోకమంతా కాళ్ళు అరిగేలా తిరిగాను….. కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశాను….. ఎక్కడ చూసిన హింసే ఎటు చూసిన అసత్యమే ఎంత […]