నీ…. నేను నీ నయనాలలో నేనైతే, నా ఊపిరి నువ్వైతే, నీ అధరాల మెరుపు నేనైతే, నా సింధూరపు వెలుగు నువ్వైతే, ఇద్దరి మధ్యా దూరం తరిగిపోతే, కరగని కలగా మిగిలిపోవాలని కోరుకునే నీ…. […]
Month: September 2022
చదువు
చదువు ఆ.వె. రాత్రి పూట చదువు, రాతపనులు వద్దు కళ్ళు దెబ్బ తినును కష్టమగును ఆట పాట చదువు ఆరోగ్యమిచ్చును నిద్రమత్తు చదువు నిండు సున్న – కోటా
చినుకు గడుగ్గాయి
చినుకు గడుగ్గాయి చినుకు ముత్యాలు జారుతుంటే మనసంతా రుబాయిలు లిఖిస్తున్నంత సంబరం సంబరాన్ని పోగేసిన గాలి వేణుగానంలా చొరబడుతుంటుంది చొరవతీసుకున్న చిలిపిదనం యవ్వనకాంతులను పరుస్తుంది లల్లాయిపదాలన్ని పెదవులపై కొలువుతీరగా బాధ, దుఃఖం కాసేపు ప్రేక్షకులవుతాయి […]
నీటిమీద రాతలు
నీటిమీద రాతలు నీటి మీదరాతలు గాలిలో మాటలు అంటారు కదా! నేటి సమాజపు బ్రతుకులు నమ్మలేని నిజాలు నిగ్గు తేలని ఆరోపణలు నిబద్ధత లేని వాక్కులు రాజకీయాల రణ రంగంలో సామాన్యుని దుస్థితి చేయలేని […]
మట్టి వాసన
మట్టి వాసన మట్టి వాసన గుప్పుమంది మది పులకించి పోయింది అణువణువునా ! మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది మనకిచ్చిన ప్రకృతి మాతృభూమి మట్టి వాసన మరపురాని పరిమళం మట్టితోనే మమేకమైన జీవనం అత్తరు చల్లిన […]
పుడమి మోదం
పుడమి మోదం సూర్యతాపంతో వేడెక్కిన మబ్బులు కడలి చెలికాని కోరి ఆవిరి సఖితో కలసి వర్షపు చినుకులని వర్షించగా పుడమి పులకిస్తుంది ప్రకృతి కాంత సంతసిస్తుంది నెమలి నాట్యమాడుతుంది చెట్టు చేమలు కాంతివంతమవుతాయి చెలమలు […]
తలపుల అలజడి
తలపుల అలజడి నా మనసంతా ఆక్రమించావనుకున్నా… ఆవిరులు రేపే తలపులతో రగిలిపోతుంటే.. తనువంతా అల్లరులు రేపుతుంటే అర్ధమైంది… నాలోనే దాగున్నావని నీవే నేనయ్యానని… పిండారపోసినట్లున్న ఆ నిండు జాబిలి వెన్నెల కుమ్మరిస్తూంటే…. పెరట్లోని మల్లె […]
విధ్వంసం
విధ్వంసం నిన్నటిదాకా ఆ చెట్టు నిత్యచైతన్యపు ప్రతీక భూపాలరాగాన్ని భువికి వినిపించే పక్షుల ఆవాసం ఆ నివాసమిప్పుడు నేలరాలింది విలవిలలాడే ఆకుల సందుల్లోంచి గొల్లుమంటున్న గూళ్ళను ఓదార్చలేక నేల కన్నీటిని కుక్కుకుంది బలవంతులు తప్పించుకుంటారు […]
కల్లైన బాసలు
కల్లైన బాసలు ఏమి సమాజమో అర్ధమవకున్నది.. ఏ శతాబ్ధమో ఆగమాగమవుతున్నది… నాగరికత మోజున మసికాబడుతున్నది… ఆలోచన చేయకుండ ఆగమాగమవుతున్నది…. అరచేతిన వైకుంఠపు తీరులెక్కగున్నది…. సాయమంటె చాటేసే బంధాలే ఎక్కువాయె… బంధాలకి బలమెక్కడ లేకుండా […]
మట్టి వాసన
మట్టి వాసన మట్టి విలువ తెలిసిన మనిషికి మనిషి విలువ గొప్పగా తెలుస్తుంది అని పెద్దల మాట! మట్టి వాసన మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది! సాటిలేని పరిమళం ప్రకృతి మనకిచ్చిన వరం! అన్నదాయిని […]